Balayya: ఊరిని కాపాడుకోవడంలో తప్పులేదు అది దర్మం. .కాని పుట్టని పసిగుడ్డిని చంపుతానంటే దానికి సపోర్ట్ చేయడానికి వచ్చారు చూడు అది తప్పు అందుకే కొట్టాను.... నిన్ను కనడానికి అమ్మ కావాలి, నిన్ను కొనడానికి బార్య కావాలి, నిన్ను నడిపించడానికి ఒక అక్కకావాలి, తిరగడానికి గర్ల్ ఫ్రెండ్ కావాలి కాని కడుపున పుట్టడానికి మాత్రం కూతురు వద్దు యే.... వీడితో చేయరా కాపురం ఆడదంటే అవసరం కాదురా, ఆడదంటే దైర్యం even god must be born from mother's whom చివరికి దేవుడైన తల్లికడుపునే పుట్టాలి. .అలాంటి ఆడపిల్లను కనాలంటే కేలక్యులేషన్, పెంచాలంటే కేలక్యులేషన్, ఇంకో ఇంటికి పంపించాలంటే కేలక్యులేషన్ ఛీ..... బ్లడీ హ్యూమన్ లైఫ్ ఇలా ఐతే ఫ్యూచర్లో ఆడపిల్లను నట్టింటిలోనో నడిఊరిలోనో కాదు మ్యూజియంలో చూడాల్సొస్తది






0 comments:
Post a Comment