tollywooddialogues, telugudialogues, balayya legend dialogues, telugu cinema dialogues.

Nenu Sailaja Dialogue

Hero: అసలు ఎలా కనిపిస్తున్నాను శైలు నీకు


          నిన్ను చూడగానె కనెక్ట్ అయి నువ్వు నాకోసమే  పుట్టావని గట్టిగా అనిపించి  ఉన్న పనులన్ని మానుకొని  నిన్నుఇంప్రెస్ చేసి , నీకు  నచ్చి, నిన్ను నవ్వించి నువ్వు కూడా నన్నులవ్ చేస్తున్నావనే నమ్మకం కలిగేదాక వెయిట్ చేసి  తీరా ప్రపోజ్ చేస్తే  sorry hari i love u, but i'm not in love with u అని నీకు తప్ప     ఈ ప్రపంచంలో  ఎవడికీ  అర్థంకాని స్టేట్మెంట్ ఇచ్చి నువ్వు వెళ్ళిపోతే ఏంచెయ్యాలో అర్థంకాక గెడ్డం పెంచుకొని  అటు ఇటు అయోమయంగా తిరుగుతున్నటైంలొ నా అదృష్టం కొద్ది నీకెదొ సమస్య వుందని తెలిసి వెంటనే బ్యాగ్  వేసుకొని  మీఇంటికొస్తే అక్కడ నిన్ను మీ నాన్నని  దగ్గర చెయ్యడమే మన  love కి  సొల్యూషన్ అని అర్థమయి నీపెళ్ళికి సంబందించిన షాపింగులకొచ్చి, సంగీతులుపెట్టి, వీడియోలు షూట్ చేసి సంబంధం లేనివాళ్ళతో  ఫైటింగులు చేసి వక పాయింట్లో అసలు నేనొచ్చింది నిన్ను పెళ్లి చేసుకోటానికా లేక నీకు పెళ్లి చేయటానికా అనే డౌట్ నాకెవచ్చి నా  love మీద వకేవక్క నమ్మకంతో దాన్నిపక్కనపెట్టి మొత్తానికి మీఇద్దరిని దగ్గర చేస్తే మీరిద్దరూ కలిసి నాకు హ్యాండ్ ఇచ్చి నువ్వు ఎవడి హ్యాండో పట్టుకొని వెళ్ళిపోతే నేనేమిజరగనట్టు సైలెంటుగా వెళ్లిపోయి ప్రేమకుపువ్వు అది రాలిపోతె మల్లి  అతికించలేం, ప్రేమకు త్యాగం మన love వెల్లిపోతే మనమేమి పీకలేం అని facebook లో  whatsapp లో  ఎదవ  massage లు పెట్టుకుంటూ బ్రతికేస్తాననుకున్నావా బంగారం.


Share:

అమ్మో ఒకటో తారీకు సినిమా క్లైమాక్స్ కోర్టు సీన్ డైలాగ్

LB Sriram:  nenu madya taragati manishi ga puttadam modatitappu, pelli chesukoni antakante peddatappu chesanu, adhika santananni kani ks...

Search This Blog

Labels